ఏడుపు ఓ దిగదుడుపు

విసురు గాలికి కిటికీ రెక్కలు టపటపా కొట్టుకున్నట్టు దూషణా దుమారానికి రెండు సూర్య గోళాలను అల్లార్చుకుంటున్న రెప్పలు నీళ్ళు నిండిన కళ్ళు…