‘రాగిజావ’ ముచ్చటింతేనా?

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాగిజావ పంపిణీ కార్యక్రమం మూణ్నాళ్ల ముచ్చటగా మారింది.…