ఢిల్లీ విద్యుత్ వ్య‌వ‌స్థ‌ను బీజేపీ రెండు రోజుల్లో నాశ‌నం చేసింది: కేజ్రీవాల్

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: ఢిల్లీ విద్యుత్ వ్య‌వ‌స్థ‌ను బీజేపీ ప్ర‌భుత్వం రెండురోజుల్లో నాశ‌నం చేసింద‌ని ఆప్ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ప‌దేళ్ల పాల‌న‌లో…