స్వాతంత్య్ర దినోత్సవం రోజునే మహిళాసర్పంచ్‌ ఆత్మహత్యాయత్నం

– బిల్లులు రాక.. అప్పులు తీర్చలేక.. నవతెలంగాణ-మాక్లూర్‌ అప్పులు చేసి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టినా.. బిల్లులు రాలేదు.. అప్పులోల్ల వేధింపులు…