రాజ్య‌స‌భ‌లో ‘వ‌క్ఫ్’ స‌మ‌రం..బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌నున్న జేపీ న‌డ్డా

న‌వ‌తెలంగాణ‌-హైదారాబాద్: ఇవాళ రాజ్య‌స‌భ‌లో వ‌క్ఫ్ బిల్లును కేంద్ర‌మంత్రి జేపీ న‌డ్డా ప్ర‌వేశ‌పెట్టనున్నారు. మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు ఆ బిల్లును స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.…