ఓ రామేశు, నర్సింమ్మ, చెన్న, అంజి, కృష్ణ, అందర్ని పిలవండి. జప్ప జప్ప రండ్రి, నిమ్మలంగ కుసొని మంచిగినుండ్రి. రేపు రామ్నౌమి…