ఉద్యమ గాయకులు సాయిచంద్‌కు.. సీఎం ఘన నివాళి

నవతెలంగాణ -వనస్థలిపురం తెలంగాణ మలిదశ ఉద్యమ గాయకులు సాయిచంద్‌కు సీఎం కేసీఆర్‌ నివాళులు అర్పించారు. హైదరాబాద్‌ వనస్థలిపురంలోని జీఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో…