నది ఎప్పుడూ మౌనంగా వుండదు గలగల మంటూ వుంటుంది పగలు సూర్యుడూ రాత్రి చుక్కలూ చంద్రుడూ నది తో ముచ్చట్లు పెడుతూ…