కాకతీయుల కార్యక్షేత్రం ఓరుగల్లు ప్రాంతం నుండి పొట్లపల్లి రామారావు వంటి తొలి తరం తెలంగాణ బాల సాహిత్య సృజనకారులు మనకు కనిపిస్తారు.…