ఓటెయ్యాలోచ్‌

ముద్దరకాలం ముంచుకొచ్చింది సుద్దులన్నీ సంకనెక్కే సమయం సర్రున జారుతా వచ్చేసింది మధ్యంతరమో అభ్యంతరమో ఏరుకలే గానీ సన్నాహాలన్నీ పడగలిప్పుతుంటే సమస్యంతా ఆడనే…