ప్రతి రోజూ మనం చెప్పుకొనే ఈరోజు చివరిదవాలి మనమంతా స్వేచ్ఛగా ఇంటికెళ్తాం చివరాఖరికి, రేపిదంతా ముగిసిపోతుంది రేపు పాలస్తీనా విముక్తవుతుంది రేపు…