కవిత్వం, జీవితం వేరు కాదు

తెల్లారలేదా ఎల్లమ్మ…. ఈ గొర్లిడిసె వేళా అన్నను వెతుక్కుంటూ మీ ఇంటికొచ్చాము నీకేమో ఇవ్వాళ తెల్లారలేదేమో నల్లని మబ్బులు కమ్ముకున్నట్టే వుంది…