ఎన్నికలకు సన్నద్ధం – వ్యవస్థపై సందేహం

ఎన్నికల నోటిఫికేషన్‌ వేళ వాటిని నిర్వహించవలసిన ఎన్నికల సంఘమే అనుమానాస్పద స్థితిలో చిక్కుకోవడం భారతదేశంలో ఒక విపరీతం. ఎన్నికల అక్రమాలు, అవతకతవకలు…