1. ఒక రొట్టెముక్క కోసం వేడుకుంటున్న ఖాళీ కడుపులా వుంది – కుంగిన నెలవంక. 2. రాత్రి పొడవునా చేస్తున్న ప్రార్థన…