రమేశ్‌ కార్తీక్‌ నాయక్‌కు ‘ది మ్యూస్‌ ఇండియా యంగ్‌ రైటర్‌ అవార్డ్‌’

తాను పుట్టి పెరిగిన తండాలో గిరిజనుల శ్రమైక జీవనం, వారి బతుకు వెతలు, సంస్కతీ సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాల సునిశిత పరిశీలన…