రంగురంగుల రెక్కలతో అలికిడి ఆత్మ మీద వాలింది పేరు తెలవని పువ్వులుహొ అంతరమంతా పూసినయి ఏ రాగమో కాని కనికట్టు కట్టింది…