సీఎంకు ‘చేయి’స్తున్నారట!

‘ఓడ ఎక్కినాక ఓడ మల్లయ్య..ఓడ దిగినాక బోడ మల్లయ్య’ అన్నాడట ఎనుకటికొకడు. ఈ సామెత కాంగ్రెస్‌లో కొంతమంది నాయకులకు కరెక్టుగా సరిపోతుందేమో!…