పొద్దున పూసిన వెలుగుల తడిని కాసింత పులుముకుని వెచ్చగా నవ్వుతోంది ఈ సాయంత్రం… నాలుగు అక్షరాల గువ్వలు ఒక కూడలిగా కూర్చొని…