సంక్షుభిత వ్యవస్థకు సజీవ సాక్ష్యాలు

రచయిత సమాజ మార్పును ఎప్పటికప్పుడు ఒడిసి పట్టుకోవాలి, సూక్ష్మాతి సూక్ష్మంగా పరిశీలించాలి. తనదైన దక్పథాన్ని ఏర్పరచుకోవాలి. ఆ దక్పథం ప్రగతి శీలమైనదై…