వెట్టి‌పై పోరాట‌మై క‌దిలింది

కట్కూరు సుశీలాదేవి… చిన్నతనం నుండి కమ్యూనిస్టు భావాలు అలవర్చుకున్నారు. అభ్యుదయ కుటుంబంలో పుట్టి వెట్టికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు. గర్భిణిగా ఉండి…