డార్విన్‌ సిద్ధాంతమంటే ఎందుకింత వ్యతిరేకత?

డార్విన్‌ జీవపరిణామ సిద్ధాంతమంటే ఎందుకింత వ్యతి రేకత? ఉండదా మరి? అనాదిగా నిర్మించుకున్న సౌధాలు కుప్ప కూలుతుంటే! యుగాలుగా చలాయిస్తున్న ఆధిపత్యానికి…