నవతెలంగాణ - హైదరాబాద్ : న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు భారత జట్టులో వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు చోటు దక్కింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత అతడు మళ్లీ టీమిండియా జెర్సీలో కనిపించనున్నాడు. 2022లో న్యూజిలాండ్ సిరీస్ తర్వాత జాతీయ జట్టుకు దూరమైన 36 ఏళ్ల భువీ.. ఐపీఎల్‌లో గత రెండు సీజన్లలో ఆర్సీబీ టైటిల్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 30 ఇన్నింగ్స్‌ల్లో 45 వికెట్లు పడగొట్టాడు. యూపీ టీ20లోనూ 14 వికెట్లు తీసి సెలక్టర్లను ఆకట్టుకున్నాడు.
న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు భారత జట్టు: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్.






కామెంట్‌లు (0)