నవతెలంగాణ - హైదరాబాద్: దాయాది దేశం మరోసారి తన కుఠిల బుద్ధిని చాటుకుంది. భారత ప్రీమియర్ లీగ్ ()తో పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) మరోసారి పోటీ పడనుంది. ఇంటర్నేషనల్ వైడ్‌గా ఐపీఎల్‌ను వ్యూయర్‌షిప్‌ను దెబ్బతీసేలా పీఎస్‌ఎల్ షెడ్యూల్‌ను ప్రకటించడం ఇది వరుసగా మూడో ఏడాది కావడం గమనార్హం. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, 12వ ఎడిషన్ పీఎస్‌ఎల్ 2027 మార్చి 18 నుంచి మే 2 వరకు జరగనుంది. ఇక ఐపీఎల్ సమరం 2017 మార్చి 10న ప్రారంభమై మే 15తో ముగియనుంది.







కామెంట్‌లు (0)