Magazines

వికెట్ కీపర్‌గా యశస్వి జైస్వాల్!

4 గంటల క్రితం

Yasawi jaiswal
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: భారత క్రికెట్ జట్టు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన ఆటలో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పటికే తన అద్భుతమైన బ్యాటింగ్‌తో పాటు అప్పుడప్పుడు లెగ్ స్పిన్‌తో ఆకట్టుకుంటున్న ఈ యువ కెరటం, ఇప్పుడు వికెట్ కీపింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ముంబై రంజీ జట్టు కొత్త కెప్టెన్ సిద్ధేశ్ లాడ్ స్వయంగా వెల్లడించాడు. టీ20 క్రికెట్ ప్రభావంతో ఆటగాళ్లు బహుముఖ ప్రజ్ఞ కనబరచడం తప్పనిసరిగా మారుతున్న తరుణంలో జైస్వాల్ ఈ కొత్త నైపుణ్యంపై దృష్టి పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్