ప్ర‌ధాని మోడీతో టీడీపీ ఎంపీల స‌మావేశం..

Modiన‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్ర‌ధాని మోడీతో పార్ల‌మెంట్‌లోని ఆయ‌న కార్యాల‌యంలో టీడీపీ ఎంపీలు ప్ర‌త్యేకంగా స‌మావేశమ‌య్యారు. లోక్‌స‌భ స్పీక‌ర్ ఎన్నిక త‌ర్వాత 16 మంది ఎంపీలు ఆయ‌న‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి అందించాల్సిన స‌హ‌కారంపై ప్ర‌ధానితో వారు చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం.

Spread the love