Saturday, May 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదల

తెలంగాణ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదల

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘తెలంగాణ ఎడ్‌సెట్-2026’ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మే 12న జరిగిన ఈ పరీక్షకు సంబంధించి ఇప్పటికే కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు తాజాగా ఫలితాలు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -