Saturday, August 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత

తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సింగరేణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఆయన తెలంగాణ భవన్‌లో ఉన్నారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు నాంపల్లి పోలీసులు అక్కడికి చేరుకున్నారు.  తెలంగాణ భవన్‌ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -