పెద్దమ్మ ఆలయంలో చోరీ

Theft at Peddamma templeనవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని సిద్ధరామేశ్వర నగర్ లో శ్రీ పెద్దమ్మ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు శుక్రవారం తెల్లవారుజామున చోరికి పాల్పడ్డట్లు పోలీసులు గ్రామ ముదిరాజ్ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం  ప్రతినిధులు మాట్లాడుతూ ఆలయ వుండిని  పగల కొట్టి అందులోని నగదు తో పాటు అమ్మవారి మెడలోని దాదాపు రెండు లక్షల విలువ చేసే బంగారు వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Spread the love