
బొమ్మలరామారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బీ ఆర్ఎస్ పార్టీ నాయకులు సత్యనారాయణ భార్య రజినీ మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. అనతరం మాట్లాడుతూ… పార్టీ కార్యకర్తకు అండగా ఉంటానని చెప్పారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ చిమ్మల సుధీర్ రెడ్డి, వెంకటేష్, మల్లారెడ్డి, తిమ్మాపూర్ గ్రామస్తులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.