– తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్
వతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకొవలనీ కామారెడ్డి మున్సిపల్ తాజా మాజీ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పట్టభద్రుల సమస్యలపై ప్రభుత్వంతో పోరాడే వ్యక్తికి ఓటు వేయాలన్నారు. గురువారం మున్సిపల్ పరిధిలో తన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలసి వినియోగించుకున్నరు.