ఈదురుగాలుల భీభత్సం..

– నెలకొరిగిన 2 ఎకరాల మొక్కజొన్న..

నవతెలంగాణ-బెజ్జంకి
మండలంలో బుధవారం రాత్రి సమయంలో ఈదురుగాలులతో వర్షం కురిసి భీభత్సం సృష్టించింది. మండల పరిధిలోని వడ్లూర్ గ్రామ శివారులో ఈదురుగాలుల భీభత్సానికి గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన రైతు కుంభం మధు సాగుచేసిన సుమారు 2 ఎకరాల మొక్కజొన్న నెలకొరిగినట్టు ఏఓ సంతోష్ తెలిపారు.
Spread the love