
సోమవారం మోపాల్ మండల కేంద్రానికి సిసి రోడ్లు, సిసి డ్రైనేజీ, ప్రాథమిక సహకార సంఘం యొక్క కళ్యాణమండప మరమ్మత్తులకు, మానవ వనరుల కేంద్రానికి శంకుస్థాపన చేయటానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి రానున్నారు. కావున కార్యకర్తలు పెద్ద మొత్తంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మోపాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.