స్నేహం విలువ

The value of friendshipసష్టిలో అతి మధురం సుధాతుల్యమైన స్నేహం
తేనెను వీడని మధురమోలె
పూవును వీడని తావి వలె
వజ్రమును వీడని మెరుపు వలె
జాబిలిని వీడని జ్యోత్స్న వలె
పసి పిల్లల నవ్వు వలె కలకాలం వీడిపోని బంధం
కష్టసుఖాలలో తోడై నిలిచే
స్నేహబంధము ముందు
నవరత్నాలూ సాటి రావు
అంతటి విలువైన స్నేహము
కలకాలం పదిలంగా నిలువుకొనుము
– సరికొండ శ్రీనివాసరాజు

Spread the love