Thursday, June 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి 

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి 

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు రూరల్
ఆలేరు మండలం కొల్లూరు గ్రామానికి చెందిన ఇటీవల మృతి చెందిన నీరటి యాదమ్మ కుటుంబ సభ్యులను గురువారం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా మృతురాలి కుమార్తెను,కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇస్తూ 50 కిలోల బియ్యాన్ని ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జనగాం శ్రీపాల్ రెడ్డి,కొల్లూరు సర్పంచ్ జనగాం సుధారాణి శ్రీపాల్ రెడ్డి,ఆలేరు వైస్ ఎంపీపీ గాజుల లావణ్య వెంకటేష్ యాదవ్,వార్డు సభ్యుడు అచ్చిని భిక్షపతి,ఎం.డి. మస్తాన్,గ్యాదేపాక లక్ష్మయ్య,దార బాలస్వామి,కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్యాదేపాక  కిష్టయ్య,గ్యాదేపాక మల్లేష్,తెడ్డు ఆంజనేయులు, కొల్లూరు గ్రామ మాల సంఘం నాయకుడు దార సురేష్,యూత్ కాంగ్రెస్ నాయకులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -