ప్ర‌జ‌లంద‌రికి ఉగాది శుభాకాంక్షలు: గొంగిడి సునీత

sunithaనవతెలంగాణ-భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తెలిపారు.విశ్వా వసు ఉగాది సంద‌ర్భంగా షడ్రుచులతో చేసుకునే ఉగాది పచ్చడి – అన్ని అనుభవాల్ని ఆస్వాదిస్తూ మన జీవితాలు ఆరోగ్యంగా, శుభకరంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

Spread the love