నవతెలంగాణ-భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు విశ్వ వసు నూతన సంవత్సర శుభాకాంక్షలు భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తెలిపారు. తెలుగు నూతన సంవత్సరం ప్రజా చైతన్యం, ప్రజా ఉద్యమాలు చేసి తమ సంవత్సర పరిష్కరించుకున్నందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు.