కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుల ఏకగ్రీవ ఎన్నిక

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని పెట్ సంగెం, రాంపూర్ గడ్డ, చిన్న పోతాంగల్ మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ కార్యవర్గలను గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోహన్ నాయక్  ఆద్వర్యంలో  ఏకగ్రీవంగాఎన్నుకున్నారు మండలంలో ని చిన్న పోతంగల్  గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పుప్పాల సాయిలు, ఉపాధ్యక్షులు అట్కరి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పుప్పాల సాయికుమార్,ఉపాధ్యక్షులుగా అట్కరి నరేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ నాయక్, నాయకులు,లైన్ రమేష్,యం డి మదార్ ,బిస గణేష్,భాగ్యనాయక్,మనోహర్ రావు,మిఠ్యానాయక్,గుర్రం బుమేష్, రవి, గుర్రంసంతోష్,గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు  కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love