
ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని సీఈఓ రాజిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని మధ్యవర్తుల దళారులను నమ్మకుండా నేరుగా పండించిన పంటను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంప్రదించి, వారి సేవలను వినియోగించుకొని అభివృద్ధిలోకి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ రజిని, ఆఫీస్ సిబ్బంది ఆవుల కుమారస్వామి, సెంటర్ ఇంచార్జి ప్రభుదేవ్ ,వంశీ, మరియు రైతులు అమలి తదితరులు పాల్గొన్నారు.