వంశీ మృతి బాధాకరం: మెగా రెడ్డి..

నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామానికి చెందిన చింతల వంశీ (15) చిన్న వయసులో  అనారోగ్య సమస్యతో హైదరాబాదులోని చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమని వేదిరే పూలమ్మ ఫౌండేషన్ చైర్మన్ మేఘ రెడ్డి అన్నారు. సోమవారం ఆస్పత్రిలో మృతి చెందిన వంశీ భౌతికయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆస్పత్రి నుండి స్వగ్రాహం కు మృతదేహాన్ని తీసుకెళ్ళేందుకు అంబులెన్స్ ను ఏర్పాటు చేయించి , కుటుంబ సభ్యులకు పదివేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
Spread the love