ఎంపీ టికెట్ కోసం ధరఖాస్తు చేసిన వికాస్ రెడ్డి

నవతెలంగాణ  – మోపాల్

యువజన కాంగ్రెస్ నాయకులు  కాటిపల్లి వికాస్ రెడ్డి శని వారం రోజు గాంధీ భవన్ లో నిజామాబాద్ ఎంపీ టికెట్ కోసం ధరకాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చెయ్యడమే లక్ష్యంగా నిజామాబాద్ ఎంపీ సీటు గెలుస్తామని, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ  రుణం తీర్చుకుందామని ఆయన తెలిపారు.
Spread the love