Friday, July 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహోటల్‌లో మహిళ అనుమానాస్పద మృతి

హోటల్‌లో మహిళ అనుమానాస్పద మృతి

- Advertisement -

నవతెలంగాణ -హైదరాబాద్ : హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హోటల్‌లో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. మృతురాలిని క్లబ్ డ్యాన్సర్ రేణుకగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -