Friday, April 17, 2026
E-PAPER
Homeనిజామాబాద్మండల సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం

మండల సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్: మండలంలోని పిప్రీ గ్రామంలో శుక్రవారం ఆలూర్ ఆర్మూర్ మండల సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు శాంత కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -