Friday, May 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమే నెలలో 12 రోజులు బ్యాంక్ సెలవులు..

మే నెలలో 12 రోజులు బ్యాంక్ సెలవులు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మే నెలలో పలు పండుగలు, ప్రత్యేక దినోత్సవాల్లో బ్యాంకు సెలవులు ఉన్నాయి. మే 1న మే డే, మహారాష్ట్ర దినోత్సవం, బుద్ధ పౌర్ణమి, పండిట్ రఘునాథ్ ముర్ము జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా (కొన్ని రాష్ట్రాలు మినహా) సెలవు. మే 3, 10, 17, 24, 31 తేదీల్లో ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు. మే 9న రెండో శనివారం, రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా సెలవు. మే 16న సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం. మే 26న కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి త్రిపురలో మాత్రమే. మే 27, 28 తేదీల్లో బక్రీద్/ఈద్-ఉల్-అదా సందర్భంగా పలు రాష్ట్రాల్లో సెలవులు ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -