ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ –  నూతనకల్
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ఆరాధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరాధ్య ఫౌండేషన్ మండల నాయకులు ఎర్రోజు కృష్ణ జాతీయ జెండాను ఎగరవేశారు ఈ కార్యక్రమంలోఆరాధ్య ఫౌండేషన్ నియోజకవర్గ నాయకులు గుగులోతు జయపాల్ నాయక్, మండల  ఉపాధ్యక్షులు అంగడి ఉపేందర్, మండల యూత్ అధ్యక్షులు సోమేశ్వర్, సుధాకర్, వెంకన్న గౌడ్, వెంకట్, వెంకన్న, సుమన్, ఆరాధ్య ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గోన్నారు.
Spread the love