Wednesday, October 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు హనుమకొండకు సీఎం రేవంత్ రెడ్డి

నేడు హనుమకొండకు సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ హనుమకొండకు వెళ్లనున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి సంస్మరణ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా ఇంఛార్జి మంత్రి పొంగులేటి, ఇతర కాంగ్రెస్ నాయకులతో కొండా సురేఖకు ఉన్న విభేదాలకు చెక్ పెడతారా? లేక కొండా సురేఖ పంతం నెగ్గించుకుంటారా? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -