- Advertisement -
నవతెలంగాణ – సంగారెడ్డి: బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా తలపేట్టిన రాష్ట్ర బంద్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు సీపీఐ(ఎం) నేతల యత్నిచారు. ఈ క్రమంలో దిష్టిబొమ్మ తగలబెడుతుండగా అడ్డుకునేందుకు పోలీసుల యత్నించారు. ఈ సందర్భంలో సీపీఐ(ఎం) నాయకులకు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.
- Advertisement -



