- Advertisement -
- – టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్
- నవతెలంగాణ – నకిరేకల్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంటే ఆ బిల్లుపై బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ విమర్శించారు. శనివారం నకిరేకల్ లో జరిగిన బందు సందర్భంగా ప్రజల ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు న్యాయం జరగాలని అసెంబ్లీలో పెట్టిన బిల్లుకు నెలలు గడుస్తున్నా గవర్నర్ దగ్గర ఆమోదం పొందలేదన్నారు. బీసీ బిల్లు పై బిజెపి డ్రామాలు ఆడుతుందని దుయ్యబెట్టారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు ఉన్నారు.
- Advertisement -