- Advertisement -
నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తింపచేయాలని బీసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలో ఆదివారం నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలియజేశారు. మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ బీసీ సబ్ ప్లాన్ సాధన సమితి అధ్యక్షులు రాజేందర్ జేఏసీ నాయకులు సదానందం గౌడ్ న్యాయవాది అమరేందర్ కానుగుల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -