నవతెలంగాణ – ఆర్మూర్ : పట్టణంలోని రాజారాం నగర్ కాలనీ చెందిన గుజరాతి నవీన్ పితృ మూర్తి గుజరాతి చంద్రశేఖర్ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను, కమల నెహ్రూ కాలంలో నివాసం ఉంటున్న బాస రాజేశ్వర్, బాసరవీందర్, బాస ప్రసాద్, బాస రమేష్, బాసరథన్, మాతృమూర్తి ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను శనివారం ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ పరామర్శించినారు . టీచర్స్ కాలనీ చెందిన బొడ్డు నాగరాజ్, రాజరాజేశ్వరి జనరల్ స్టోర్ వారి పితృమూర్తి ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను, హౌసింగ్ బోర్డ్ కాలనీ చెందిన, పొలాస శ్రీనివాస్, పొలాస విక్కి, వారి పితృమూర్తి పొలాస లింబాద్రి, ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఫౌండేషన్ సభ్యులు, కుండ రాంప్రసాద్, నూకల శేఖర్, జనతా ఎంటర్ప్రైజెస్ హైమద్ భాయ్, టైలర్ వినోద్ పరమార్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పలువురిని పరామర్శించిన ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



