- Advertisement -
నవతెలంగాణ – బొమ్మలరామారం
బొమ్మలరామారం మండల కేంద్రానికి చెందిన బేతాళ శ్రీనివాస్ కుమారుడు విక్రాంత్, కావ్య వివాహం ఆదివారం చర్ల పల్లి ఫంక్షన్ హాల్లో కాగా మంత్రి సీతక్క హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆమెతో పాటు మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహులు, బూడిద బిక్షమయ్య గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, సుధా గాని హరి శంకర్ గౌడ్, మండల నాయకులు జిల్లా నాయకులు పలువురు ప్రముఖులు పాల్గొని ఆశీర్వదించారు.
- Advertisement -



